శని తన స్వనక్షత్రంలో ఉండటం ఆ గ్రహం బలంగా ఉన్నట్లు అయితే లగ్న యోగకారకుడు బలంగా ఉంటే మంచిదే ఆ లగ్నానికి పాపులైన వాళ్ళు బలంగా ఉంటే ఆ స్థానాన్ని బట్టి ఒక్కోసారి కష్టపడాల్సి ఉంటుంది పాపగ్రహం గనుక 3,6,11 ఒక స్థానంలో ఉంటే మంచిది ఆ విధంగా లేకపోయినా సిగ్నిఫికెన్స్ ఈ విధంగా ఉన్నా మంచిదే మిగిలిన విషయాలు అక్కడున్న గ్రహస్థితి మట్టి విశ్లేషించాల్సి ఉంటుంది