RaviKumar1 Western ఆస్ట్రాలజీ లో స్థల మార్పిడి గురించి విశ్లేషించ లేము దాన్ని వేదిక ద్వారానే విశ్లేషించాలి.
దానికి మనందరికీ తెలిసిన భావాలు (సిగ్నిఫికెన్స్) 3,9,12 భావాలని పరిశీలించి స్థల మార్పిడి గురించి చెప్పాల్సి ఉంటుంది.
అయితే ప్రతిసారి 3,9,12 operate అయినప్పుడు స్థల మార్పిడి జరుగుతుందని కాదు ఆ సమయం సందర్భాన్ని బట్టి మనం గుర్తించాల్సి ఉంటుంది.