మిధున లగ్న జాతకునికి లగ్నాధిపతి అయిన బుధుడు అష్టమ స్థానము అయిన మకరం లో ఉంది. ఆ బుధుడు వర్గోత్తమం చెంది నవంశ చక్రం లో కూడా మకరం లొనే ఉంది. ఇపుడు అట్టి లగ్నాది పతి బలం గా ఉన్నట్లు గా చూడవచ్చున దయచేసి తెలుపగలరు.
ఇట్టి పరిస్థితుల్లో నవాంశ లగ్నము మరియు లగ్నాధిపతి యొక్క నక్షత్రాదిపతి ని పరిశీలించాల్సి ఉంటుంది
for more info watch subbu astrology method