సర్ నమస్కరం, నాకు ఒకవిషయం తెలుసుకోవాలని ఉన్నది గ్రహాల యొక్క ( స్పటం లేదా స్పుటం )తెలుసుకొను విధానం మీరు వివరించితే బాగుంటుంది సర్
ప్లీస్ నాకు రిప్లయ్ ఇస్తారని ఆశిస్తున్నాను
ApplicationUse మీరు RVA Software page లో కి వెళ్లి మీ యొక్క జన్మ వివరాలను నింపితే అప్పుడు మీకు మీ యొక్క జాతక చక్రం వస్తుంది
https://www.rahasyavedicastrology.com/rva-software/
మీకు కావలసిన సమాచారం దొరికిందని భావిస్తున్నాను 🙂