Looking at multiple combinations , i see రవి ఉచ్చ స్థితికి ఎక్కువ మార్కులు వేస్తూ
1) లగ్నాధిపతి షష్ట మ భావానికి ఫలితాన్ని కాస్త తగ్గించినా లగ్నమునకు శుభాన్ని సంపూర్ణం గా కలిగిస్తాడాని భావించి శుక్ర బాలారిష్ఠ దోషాన్ని nullify అవుతుందని భావిస్తాను.
2) ఇక రవి ఉచ్చ క్షేత్రం తో పాటు కేతు బలం కూడా కలిగి మంచి రాజ యోగాన్ని ఇస్తాడు అనుకుంటాను
మీ అనుభవ విజ్ఞానమును తెలుపగలరు (if possible I prefer to have more discussion from you to learn, but I'm not good at Horoscope )