కుంభ లగ్నం జాతకులకు వక్రగతి కుజుడు 4 లో ఉంటే కుజ దోషము nullify అవుతుంద? చెప్పగలరు
4th house ద్వారా వచ్చే comfort s, mother health ఏమైనా effect అవుతుంద సర్
Please give replay sir
కుజదోషానికి వక్రత్వానికి సంబంధం లేదు. కుజదోషం exceptions and rules గురించి ep162 లో explain చేసాము దయచేసి ఆ వీడియో ఒకసారి చూడండి.