D1లో లగ్నం నుంచి చూస్తే గ్రహాల పరిస్థితులు బాగా లేవు, కానీ D9లో లగ్నం నుంచి చూస్తే కేంద్రకోణాల్లో గ్రహాలు ఉంటూ పంచమహాపురుషా యోగంలో ఒకటి active ఐతే. So ఇలాంటప్పుడు మనం ఫలితాలను ఎలా తీసుకోవాలి. ఇక్కడ D1 Importent or D9 Importent అనేది నాకు దయతో చెప్పండి???