Sunrise and Sunset టైమింగ్స్ ఇక్కడ ఉదాహరణల్లో చూపించే వాటితో సరిపోవట్లేదు

ఇవే Date, Place & Time లతో మన RVA Software లో చార్ట్స్ వేస్తే వచ్చే Sunrise and Sunset టైమింగ్స్ ఇక్కడ ఉదాహరణల్లో చూపించే వాటితో సరిపోవట్లేదు. కరక్టు Sunrise and Sunset టైమింగ్స్ ఎక్కడ చూడాలి?

2 Comments
Inline Feedbacks
View all comments
Vinod
Vinod(@vinod)
Member
07-06-2023 8:23 pm

పంచాంగం tool లో ఆ యొక్క birth details వేసుకొని చూడండి

Panchang

Related Discussions