ఋణ సమస్య తీరటo కోసం

గురువుగారికి నమస్సుమాంజలి
నా పేరు వెంకట రామరాజు
నేను తమరి యొక్క వీడియోలు చూస్తుంటాను
చాలా చక్కగా వివరిస్తారు
గురువుగారు ఋణ సమస్యలు తీరటానికి చెప్పరండి
నేను మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించటం వలన వడ్డీలు నేనే కడుతూ ఉన్నాను మరియు స్థలాలు sales అవ్వకపోవటం వల్లను రుణ సమస్యలతో బాధపడుతున్నాను వీటికి వడ్డీలు కట్టుకోలేకపోతున్నాను
దయచేసి రుణములు తీరటానికి నాకు సలహా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను నమస్సుమాంజలి
తప్పు వుంటే మన్నించండి

0 Comments
Inline Feedbacks
View all comments
Related Discussions