గురువు దశ యోగిస్తుందా?

మకర లగ్నానికి లగ్నాధిపతి శని లగ్నంలో శ్రవణ నక్షత్రంలో 21° , లగ్నం 18°, శుక్రుడు 16° కి ఉన్నారు. గురువు 18° కి కన్యలో హస్త నక్షత్రంలో ఉన్నారు, చంద్రుడు ఉత్తర నక్షత్రములో కన్యలోనే 06° తో గురువుతో కలిసి ఉన్నారు. లగ్నం, లగ్నాధిపతి, యోగకారక గ్రహం మరియు గురువు చంద్రుని నక్షత్రముల మీదనే ఉన్నారు కదా వీరికి గురువు దశ ఎలా ఉంటుంది ?

1 Comment
Inline Feedbacks
View all comments
veera
veera(@veera)
12-04-2024 5:25 pm

According to Subbu paddathi dasha should be judge in 3 levels..u didn’t mentioned sun position…Jupiter is not a yogakaraka planet for makara lagnam…there is no 1 5 9 connection…so dasha is not much favourable..but need to analyse whole chart like western aspects etc…

Related Discussions