లగ్నము పాపర్గలము అంటే నైసర్గిక పాపుల లేక యోగకారకం కానివ?

నమస్కారాలు సర్ లగ్నము పాపర్గలము అంటే లగ్నానికి ద్వితీయ వ్యయాల్లో పాపగ్రహాలు అన్నారు అంటే నైసర్గిక పాపుల లేక యోగకారకం కాని గ్రహాల థాంక్యూ

1 Comment
Inline Feedbacks
View all comments
Vinod
Vinod
06-05-2020 2:56 am

నైసర్గిక పాపులు

Related Discussions