ఒక వ్యక్తి వివరాలు చూడడం ద్వారా చాల

ArunaRoyal777 started this discussion in YT Comments
ArunaRoyal777 Avatar

·

3056:sir oka date of birth details isthanu just practice kosam.idi chala chala spl chart .7planets oka house lo unnayi. 2/2/1962. సామర్లకోట, 06:00am.present 2025 lo చాలా చాలా సర్జరీలు అవుతున్నాయి.2025 lo గురు మహాదశ స్టార్ట్ అయింది. శరీరంలో అక్కడక్కడ కణతులు వచ్చి ఆ కణతులు తీసే ప్రాసెస్లో చాలా సర్జరీలు అవుతున్నాయి అతనికి. ప్లీజ్ ఒకసారి ee chart డిస్కస్ చేయరా!!!. ఓవరాల్ గా ఇతను కొన్ని బిజినెస్ చేసి లాస్ అయ్యి,, ఎక్కువ అగ్రికల్చర్ దానిమ్మ పండ్ల తోటలు చేశాడు.