కర్కాటక లగ్నానికి చతుర్దంలో గురువు శుక్రుడు ఉండటం మంచిదా లేక భాగ్యములో గురువు శుక్రుడు ఉండటం మంచిదా అనే విషయంలో మీరు వాగ్వాదం చేసుకున్నారు కదా వాస్తవంగా మీరు ఆపోజిట్ లగ్నం చెప్పిన విషయము ఎప్పుడంటే కాంపిటేషన్ విషయంలో చెప్పారు అప్పుడు ఆపోజిట్ లగ్నంగా తీసుకున్నప్పుడు మకరాన్ని అప్పుడు చూడవలసింది 10వ స్థానం అక్కడ మేషం అవుతుంది అప్పుడు మేషానికి తిరిగి పోల్చుకున్నప్పుడు చతుర్ధం కరెక్ట్ అని తెలుస్తుంది ఆ విషయం మీరందరూ మర్చిపోయి వాగ్దానం చేసుకున్నారు ఈ విషయం గుర్తించగలరు.
కర్కాటక లగ్నంలో గురువు శుక్రుడు మం
·
Leave a Reply