కర్కాటక లగ్నం గొప్పదో కాదో

sriramatpy1 started this discussion in YT Comments
sriramatpy1 Avatar

·

కర్కాటక లగ్నం గొప్పదొ కాదో ఆ జాతకుని సంపూర్ణ జీవితం గమనించాల్సి ఉంటుంది, కాకపోతే నేను గమనించిన మూడు కర్కాటక లగ్న జాతకులు మంచి యోగాన్ని అనుభవించారు మరియు అంతకంటే ఎక్కువ కష్టాన్ని అనుభవిస్తున్నారు కానీ ఈ లగ్నం వారు 90% గొప్ప వారుగానే ఉంటారు. శని, కుజ, రాహు,కేతువులు లగ్నంలో లేకపోతే మరియు దుస్థానాల లో లేకపోతే ఆరోగ్యం బాగుంటుంది మంచి పదవి హోదా ఐశ్వర్యాన్ని అనుభవిస్తారు కుటుంబసౌఖ్యం ఉంటుంది.కర్కాటక లగ్నం దోషపూరితమైతే వాస్తు లేని వీధి పోటు ఇంట్లో ఉండాల్సి వస్తుంది ముసలితనంలో తీవ్ర అనారోగ్య పరిస్థితులను అనుభవిస్తారు.లగ్నస్థ శని ఉంటే ఇది తథ్యం