క్లారిటీ లేకుండా పని చేయడం సాధ్యమా

HKM4497 started this discussion in YT Comments
HKM4497 Avatar

·

ఏదైనా పని చెయ్యాలి అంటే క్లారిటీ కావాలి కదా అండి. గ్రహాలు ఈ పని చెయ్యాలి అనే క్లారిటీ,ఆలోచన ఇస్తే ఎవరైనా ఎందుకు చేయరు , ఏదైనా చేస్తేనే పని చేస్తాయి అన్నారు కదా ఆలోచన, క్లారిటీ లేకుండా ఎలా చేస్తారు మీరే చెప్పండి.