సార్ నమస్తే పంచ సిద్ధాంతం ప్రకారం ఒక భావాన్ని గ్రహం చూస్తుంటే ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి సార్ 60 ఇవ్వవచ్చా ఉదాహరణకి ధనుర్ లగ్నానికి గురువు లగ్నంలో ఉన్నాడు సప్తమా ని చూస్తున్నాడు పంచమాన్ని చూస్తున్నాడు ఆ రెండు స్థానాలలో ఏ గ్రహము లేదు సప్తమా ని చూసినందుకు అంటే దృష్టికి 60% వస్తుందా సంతాన కారకుడు గురువు పంచమాన్ని చూస్తున్నాడు 80% వస్తుందా 9 లో శుక్రుడు ఉన్నాడు గురువు చూస్తున్నాడు ఇప్పుడు ఎంత పర్సంటేజీ వస్తుంది అంటే చూసిన గ్రహానికి ఎంత ఉన్న గ్రహానికి ఎంత చెప్పండి సార్
గురువు చూస్తున్న స్థానం ఎంత పర్సంట
·
Leave a Reply