సార్ నమస్తే మా అమ్మాయికి ధనుర్ లగ్నం లగ్నంలో గురువు 15 డిగ్రీలకు లగ్నం 9 డిగ్రీలకు పడింది శని 9 డిగ్రీలకు మీనంలో వక్రించి ఉన్నాడు కేతు పన్నెండు డిగ్రీలకు మీనం లోని ఉన్నాడు చంద్రుడు 20 డిగ్రీలకు కుజుడు 23 డిగ్రీలకు కర్కాటకంలో ఉన్నారు శుక్రుడు సింహంలో 9 డిగ్రీలకు ఉన్నాడు బుధుడు నాలుగు డిగ్రీలకు రాహువు 12 డిగ్రీలకు రవి 20 డిగ్రీలకు కన్యారాశిలో ఉన్నారు ప్రస్తుతం శుక్ర మహాదశ జరుగుతుంది కన్య లో టెన్త్ హౌస్ 19 డిగ్రీలకు పడింది ప్రోగ్రెసివ్ గురువు టెన్త్ హౌస్ కు రవికి స్క్వేర్ ఇస్తున్నాడు ప్రోగ్రెసివ్ రవి బుధులు చంద్ర కుజులకు స్క్వేర్ ఇస్తున్నారు శుక్ర మహాదశ అయిపోయేంత వరకు గురువు స్క్వేర్ ఇస్తూనే ఉన్నాడు ప్రోగ్రెసివ్ శుక్రుడు కన్య లో 19 డిగ్రీలకు వచ్చి చంద్ర కుజులకు టెక్స్టైల్ ఇస్తున్నాడు సార్ శుక్రుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు కదా ఇది మంచిగా ఉంటుందా బ్యాడ్ అని తీసుకోవాలా 2033 వరకు ఉంది 2035 నుంచి రవి మహాదశ జరుగుతుంది అప్పటికి కుజుడు సింహంలో 14 డిగ్రీలకు ప్రోగ్రెస్ అయ్యి గురువుకు ట్రైన్ ఫామ్ చేశాడు నేను రవి దశ చాలా బాగుంటుంది అని చెప్పాను అవునా కాదా చెప్పండి సార్
గురువు టెంత్ హౌస్ కు రవికి స్క్వేర్
·
Leave a Reply