గురు మరియు శుక్ర నక్షత్రాల పరివర్త

lakshmikolavasi4898 started this discussion in YT Comments
lakshmikolavasi4898 Avatar

·

Sir మిదున లగ్నం కి
గురు కేతు 9 లో వున్నారు
గురు own star లో వున్నారు
కేతు,కుజ నక్షత్రం లో వుంది
, శని, రాహు గ్రహాలు, బుధ,కేతు నక్షత్రం లోఉన్నాయి , శని 11 లో వున్నారు, బుద 7 లో వున్నారు
రాహు 3 లో వున్నారు.
శుక్ర 8 లో వుంది రవి నక్షత్రం లో వుంది, రవి 7 లో వుంది శుక్ర నక్షత్రం లో వుంది.
రవి, శుక్ర నక్షత్ర పరివార్తన జరిగింది ఇది మంచి దే న sir🙏🏻