గోధుమ గడ్డి జ్యూస్ తీసుకుంటే బ్లడ్

pannembalasankarchirala9019 started this discussion in YT Comments
pannembalasankarchirala9019 Avatar

·

శ్రీ గురుభ్యోనమః
రక్తం పెరిగితే మీ సమస్య పరిష్కారం దొరుకుతుంది.
ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం 20ml గోధుమ గడ్డి జ్యూస్ తాగండి. ఇదే సమస్యతో బాధ పడే వారి గురించి ఒక డాక్టర్ ఇచ్చిన సూచన. బ్లడ్ లెవెల్స్ మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. మేము వాడుతాము. మా ఇంటి స్త్రీల బ్లడ్ లెవెల్స్ పెరిగాయి.