సార్ నవాంశ ను నేను కూడా ఇలాగే లెక్కిస్తూ ఉంటా కాకపోతే అశ్విని నాలుగు పాదాలు మేషం నుంచి కర్కట దాకా భరణి సింహం నుంచి వృశ్చికం దాక కృత్తిక ధనస్సు నుంచి మీనం దాకా అప్పుడు గీత నక్షత్రాలు మేషం నుంచి కర్కాటకం వరకు శుక్ర నక్షత్రాలు సింహము నుండి వృశ్చికం వరకు ఇలా నోటి లెక్కలు వేస్తుంటా నాలాగా కూడా వేసే వాళ్లు ఉన్నారు హ్యాపీ
నాలుగు పాదాల లెక్కలు ఎలా వేయాలి
·
Leave a Reply