నా జాతకంలో శుక్రుడు కలిసిరాని మహర్

dhurgaravch6368 started this discussion in YT Comments
dhurgaravch6368 Avatar

·

అన్న నాది వృచికరసి, జ్యేష్ఠ2వ పాదం,కర్కాటక లగ్నం..న జాతకంలో సూర్యుడు లగ్నంలో, కుజుడు,కేతు,deblited శుక్రుడు,బుధుడు 2వ ఇంట్లో, చంద్రుడు5వ ఇంట్లో, శని 6వ ఇంట్లో, రాహు 8వ ఇంట్లో,గురువు 12 వ ఇంట్లో వున్నారు..అలాగే నవంశ చక్రంలో కర్కాటక లగ్నంలో కుజుడు,2వ ఇంట్లో శని,3వ ఇంట్లో బుధుడు,4వ ఇంట్లో రాహు,6వ ఇంట్లో గురు,శుక్రులు,.7వ ఇంట్లో చంద్రుడు,8వ ఇంట్లో సూర్యుడు,10వ ఇంట్లో కేతు వున్నారు..
ప్రస్తుతం నాకు కలిసిరాని శుక్ర మహర్దశ, రాహు అంతర్దశ జరుగుతున్నాయి..present iam 28 years old.. but still now i didn't settled in any profession.. then I will sure to get centraal government jobs..But i don't know when I am get.n recently I have been write exams for air force, railways…
So నా జాతకం బట్టి నాకు govt job వస్తుందా,రాద?ఒకవేళ వస్తే నా planets combinations బట్టి ఏ sector లో జాబ్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో short words లో చెప్పగలరు..