నా పేరు నుంచి నా వృత్తి ఏమిటి?

katepagajaipal6853 started this discussion in YT Comments
katepagajaipal6853 Avatar

·

సార్ మీరు డేట్ అఫ్ బర్త్ కరెక్ట్ లేకపోతే కరెక్ట్ పేరును బట్టి అప్డేట్ ఇవ్వగలుగుతారు చాలామంది పుట్టిన తేదీ సమయం అడుగుతుంటారు అందులో రాయని వాళ్ళు గిన చాలామంది ఉంటుంటారు నాకు కావాల్సింది ఏమిటంటే డేట్ అఫ్ బర్త్ కరెక్ట్ లేదు ఏదైనా వర్క్ చేద్దాం అన్న క్లారిటీ ఉండదు నా పైన నాకే భయం దాంతోపాటు ఏ బిజినెస్ చేసిన లాసే వస్తుంది నాకు కావాల్సింది ఏంటి అంటే నా పేరును బట్టి నేను ఏ బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది ఒకసారి క్లారిటీ ఇస్తే చెప్తాను సార్