BTR Calculation Suggestion:
Longitude 83:427157, Sunrise 05:30:43 and Given Birthtime 21:40:00 కి – LMT 21:43:44 and LMT&Sunrise 22:13:01 గా రావాలి మన రెగ్యులర్ కాలిక్యులేషన్ ప్రకారం.
టూల్ లో లేటెస్ట్ అప్డేట్స్ ఏవో మారి LMT 21:36:20 and LMT&Sunrise 22:05:37 గా చూపిస్తున్నాయి, గమనించగలరు. అలాకాదు అంటే ఎక్కడ మార్చారో చెప్పండి, నేను కరక్ట్ చేసుకుంటాను. థాంక్యూ!
Leave a Reply