రవి బుధుడికి అధికారం ఉందా తులాలో

gangulajagadeeshwar7776 started this discussion in YT Comments
gangulajagadeeshwar7776 Avatar

·

ఒక భావం లో ఉన్న గ్రహం నీచాలో ఉంది కానీ అది ఆ బావాదిపతి పరివర్తన లో ఉన్న ఎలా అదికారి నీ నిర్ణయించాలి ఉదా మేషం లగ్నం 5వ భావం లో శుక్రుడు 7వ భావం తులాలో రవి బుధుడు కుజుడు ఉన్న 7వ భావానికి రవికి అధికారం ఉంటుందా దయచేసి తెలియజేయగలరు