లగ్న సంధి సూత్రాలు ఏమిటి?

nijamnippu7610 started this discussion in YT Comments
nijamnippu7610 Avatar

·

సార్ కొంచెం క్లారిటీ ఇవ్వరా ? ట్వీన్స్ అంటున్నారు , మొదటి అతను కన్యాలగ్నం అంటున్నారు‌, ఒక్క నిమిషం లో రెండవ అతని టైమ్ తీసుకున్నారు ,మరి మొదటి అతను కన్యాలగ్నం‌అయితే ,రెండవ అతను వృచ్చిక లగ్నం ఎలా అయ్యాడు ? ఒకవేళ లగ్న సంధి‌అనుకున్నా ,తులా లగ్నం అవ్వాలిగదా ?