రవి భగవానుడికి వక్రత్వం … నిజమేనా… వినోద్ గారికి నమః.. అంటే నా ఉద్దేశం స్టిల్ గా కూడా ఉండని భగవానుడు కదా… అలానే చంద్ర భగవానుడు… శుభం భూయాత్
వక్రత్వం కలవాడు చంద్రుడు కాదా?
·
-
·
స్వయంగా వక్రత్వం రాదు, వక్రించిన గ్రహం యొక్క నక్షత్రంలో ఉండడం మరియు రాహుకేతుల సంబంధం అలాంటి దోషాన్ని ఇస్తుంది.
Leave a Reply