Great vinod sir,జోతిష్య శాస్త్రం ఉచితంగా..అందరికీ పంచాలనే మీ తపనకు ధన్యవాదములు, మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీకు దీనిపై సహకరించే వారందరికీ… ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు కలుగ చేయాలని… ప్రార్థిస్తున్నాను.. సర్🙏
వినోద్ గారి జ్ఞానం ఎలా ఉచితంగా అంది
·
-
·
సర్.. నేను మీ దగ్గర 2017 లో నా జాతకం చెప్పించుకున్నాను… అప్పటికి.. ఇప్పటికి… మీరు.. Software matter(free matter)లో ఒకే మాట మీద ఉన్నారు… Great సర్.. 🙏
-
·
వినోద్ గారు, లాభాపేక్ష లేకుండా తన సమస్త జ్ఞానాన్ని ఇతరులు ఇచ్చే సద్గుణం ఒక్క గురువుకే ఉంటుంది. మీరు గురు స్థానంలో నిలబడ్డారు. గురువుగారు అని పిలిపించుకోవచ్చు కానీ గురు స్థానంలో నిలబడటం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. మీకు నా శుభాభినందనలు. చాలామంది గుర్తించి ఉండకపోవచ్చు మీ వీడియోలో యాడ్స్ రాకపోవడం. Hearty congrats. May Lord Bless you a happy healthy long life.
Leave a Reply