స్పీడ్ తగ్గింది వినోద్ బాబు. చాలా తక్కువగా చూస్తున్నారు. Can understand. But ఈ లెక్కన ఎన్ని సంవత్సరాలు పడుతుంధో 😂
వినోద్ బాబు స్పీడు తగ్గింది
·
-
·
పండగ సెలవులు, మా ఎడిటర్ కి జ్వరం కూడా వచ్చింది, నేను మాట్లాడేవి రికార్డయినా, వాటిని ఎడిట్ చేసి ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. నా స్పీడ్ లో ఎటువంటి మార్పు లేదు.
-
·
Thanks Vinod.
Wish your staff / friend a speedy recovery.
Hope you all had good festival time. 🎉
-
·
సమయం సరిపోవడం లేదు అని మధ్య లో ఆపేయకపోతే అదే సంతోషం
-
·
అలాంటి సందర్భం రాదు, ఒకవేళ వస్తే పాత వాటిని మొత్తం చెప్పేస్తాం, కొత్త వాటిని కొంత సమయం తీసుకోకుండా ఆపుతాం.
-
·
Call me pls vinod sir, I entered in resaerch sir
Leave a Reply