శుక్రుడి వల్ల కుజదోషం ఏర్పడింది తీ

gangikailash5476 started this discussion in YT Comments
gangikailash5476 Avatar

·

నీకు ధనం నష్టం శుక్రుడి వలన జరిగింది
తిరిగి నాలుగింతలు వస్తుంది ఇది విపరీత రాజయొగమ్ అంటారు

బుధుడికి చంద్రుడికి నీచభంగ రాజయోగం ఏర్పడింది

చంద్రుడు బలంగా ఉన్నాడు

కుజ రాహులకు సమసప్తకం వివాహం ఆలస్యం ఎందుకంటే తుల లగ్నానికి కుజుడు కలత్రాదిపతి మరియు మారకుడు

నీ జాతక ంలో రెండు వివాహాలు ఉన్నాయి మొదటి భార్య చనిపోతుంది
వివాహానికి ముందు ఆశ్లేష బలి పూజ చేయించుకుంటే ఆ బలి ఆగుతుంది కుకే టెంపుల్ లో చేస్తారు నీకు శుక్రుడు వల్ల కుజదోషం ఏర్పడింది ఆదోషం కూడా తీరుతుంది

నీకు 2028 జూన్ తరువాత వివాహం అవుతుంది వివాహానికి ముందు ఆ పూజ చేయించుకోవాలి

నీకు abroad life లేదు

నీకు సోదర గండం ఉంది తన వల్లే నీకు ధనం కూడా ఏర్పడుతుంది

నీకు శశ మహా పురుష యోగము హంస మహా పురుషయోగం ఉంది
మాలికా యోగం కూడా ఉంది

Ur lucky years
2019-20-21
2028-29-30
2037-38-39

రవి నీకు బాధకుడు. ఈ దశ మొత్తం నిన్ను బాధలు పెడుతుంది

గురువు చేత శని నీకు ధనాన్ని ఇస్తాడు వివాహం కూడా చేస్తాడు

కుజ,సనులకు శస్టేష్టకం యోగిస్తుంది

2025 జూన్ వరకు రవి దశ ఉంటుంది
ఏదైనా ఆదివారం నాడు ఒక్కసారి
అంధులకు ఆహారం ఇప్పించండి
దీనివలన తరచూ మీకు వచ్చే జ్వరం ఆగుతుంది మరణ పీడ కలలుతగ్గుతాయి నేత్ర సమస్యల నుండి విముక్తి కలుగుతుంది