శుక్రుడు కృత్తిక మూడో పాదంలో ఉన్నా

kavtilya1551 started this discussion in YT Comments
kavtilya1551 Avatar

·

సర్ కన్యా లగ్నానికి భాగ్యంలో గురు శుక్ర చంద్ర బుదులు ఉన్నారు.. శుక్రుడు ఒక్కడు కృత్తిక మూడో పాదంలో ఉన్నాడు.. రవి భరణి నక్షత్రంలో ఉన్నాడు . ఇది 9వ స్థానం బాగున్నట్లు లేనట్లా సార్.. గురు బుధ చంద్రులు రోహిణిలో ఉన్నారు..