సింహ లగ్నం, 7th lord శని కుంభం లో single in శతభిష.
రాహు వృశ్చిక లో in విశాఖ. Single
గురువు in స్వాతి తుల లో single.
Question. :
ఇప్పుడు రాహువుకు వక్రత్వం కాన్సిల్ అయ్యింది కాబట్టి సప్తమాధి పతి అయిన శని కి వాక్రత్వం ఉన్నట్టా ? Or cancel అయినట్ట ?
సింహ లగ్నం, 7th lord శని కుంభం లో single
·
-
·
Meena lagnam Shani in rohini(3rd house) , chandra with rahu both in arudra (4th house). Shani nakshatradipati rahu nakshatram lo unnadu ,Vakratvam unnata lenatta?
Leave a Reply