గ్రహ స్థితి ఎక్కడ వుందని ఎలా తెలుస్తుంది?
LATEST
Astrology Videos most anticipated case studies are releasing at RVATelugu Channel. – Watch Now!
గ్రహ స్థితి ఎక్కడ వుందని ఎలా తెలుస్తుంది?
బుధుడు వర్గోత్తమ కలిగి తుల లగ్నానికి ద్వితీయం లో అనురాధ 4వ పాదం శని నక్షత్రంలో ఉన్నాడు,లగ్నం కూడా వర్గోత్తమ నవాంశ లో ఉంది, జన్మ నక్షత్రం భరణి.భరణి కి అనురాధ నక్షత్రం నైధన తార అవుతోంది కదా,కాని తుల లగ్నానికి శని యోగకారక గ్రహం మరియు శని మకర రాశిలో షడ్బలం కలిగి ఉన్నాడు, బుధుడి కి శని యొక్క నక్షత్ర స్థితి నైధన తార కావున బాగలేదు అని తీసుకోవాలా?యోగకారక శని + మిత్ర […]
అన్నా… గోచార ఫలితాలు చంద్రుణ్ణి రాశి బట్టి ఎందుకు చెప్తారు, లగ్నాలని బట్టి చెప్పొచ్చు గా, లగ్నమే ప్రధానము అయినప్పుడు రాశి ఫలాలు అన్ని తప్పేకద…..? అదే లగ్నాన్ని బట్టి గోచారంలో వున్న గ్రహాలను పరిగణలోకి తీసుకుని చెప్తే అందరికీ సింక్ అవ్వుద్ది కదా, లగ్నాన్ని బట్టి గోచార ఫలితాలు చెప్పేటప్పుడు చంద్రుడు లగ్నం నుంచి ఏ ఏ స్థానాలలో వుంటాడో తెలుస్తుంది కదా, అప్పుడు ఇంక కరెక్ట ఫలితాలు వచ్చే అవకాశం వుంది కదా, యూట్యూబ్ […]
Hi Sir, మీరు చెప్పారుకదా ప్రతి లగ్నానికి సుభూలు పాపులు వుంటారని సుభూలు 1,5,9 lords ఎక్కడ వున్నా మంచి చేస్తారు అన్నారు మారి లగ్న పాపా గ్రాహలు ఏ విండంగా మెలు చేస్తారు, ఏ స్థానాలలో ఉంటే మంచి చేసే అవకాశం ఉంది .plz clarify this doubt cant find answers anywhere . For example: మేష లగ్న వాళ్ళకి శుక్ర, బుధ, శని, రాహు శత్రువులు కద కాబట్టి వాళ్ళు chart […]
పూర్ణ చంద్రుడికి ఉచ్చ స్థితి చంద్రుడికి తేడా ఏమిటి.
సార్ ep10 లో అగ్ని, భూ, వాయు, జల తత్వ రాసులు మేషరాశి నుండా లేకపోతే లగ్నం నుండా … … . అలాగే చర స్థిర దిస్వభావ రాసులు కూడా లగ్నం నుండా లేకపోతే మేష రాశి నుండా ఎక్కడ నుండి చూసుకోవాలి తెలియచేప్పగలరు..
“u0c17u0c4bu0c1au0c3eu0c30u0c02″,”u0c17u0c4bu0c1au0c3eu0c30u0c02, u0c17u0c4du0c30u0c39 u0c38u0c4du0c25u0c3fu0c24u0c3f u0c0eu0c15u0c4du0c15u0c21 u0c35u0c41u0c02u0c26u0c28u0c3f u0c0eu0c32u0c3e u0c24u0c46u0c32u0c41u0c38u0c4du0c24u0c41u0c02u0c26u0c3f?”
“u0c17u0c4bu0c1au0c3eu0c30u0c02″,”u0c17u0c4bu0c1au0c3eu0c30u0c02, u0c17u0c4du0c30u0c39 u0c38u0c4du0c25u0c3fu0c24u0c3f u0c0eu0c15u0c4du0c15u0c21 u0c35u0c41u0c02u0c26u0c28u0c3f u0c0eu0c32u0c3e u0c24u0c46u0c32u0c41u0c38u0c4du0c24u0c41u0c02u0c26u0c3f?”
2 , 2,7
2 , 2,7
Sir, not able to find the reply!
Sir, not able to find the reply!