సార్ నాది మకర లగ్నం భాగ్య మందు శని చంద్రులు ఉన్నారు సార్ శని మహాదశ వచ్చింది ఇప్పుడు. సంవత్సరం ఆరు నెలలు అయింది. ఎటువంటి ప్రయోజనం లేదు సార్. నేను చాలా కష్టపడుతున్నాను, హంస చక్రంలో శని స్వచ్ఛ క్షేత్రంలో లో ఉన్నాడు. ఎటువంటి యోగాన్ని ఇవ్వలేదు., కారణం చెప్పండి సార్