వినోద్ గారికి మరియూ RVA టీమ్ సభ్యులందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు 🙏💐😊
వినోద్ గారికి మరియూ RVA టీమ్ సభ్యులందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు 🙏💐😊
గురువు గారికి నమస్కారము … … సర్ 9 పాదాలు 3 నక్షత్రాలు 1 రాశి సరే 1 లగ్నం వ్యవధి 2,గంటలు అన్నారు సరే మరి ఈ లగ్నంలో ఎన్ని పాదాలు? ఎన్ని నక్షత్రాలు? ఉంటాయి … … దయ చేసి చెప్పగలరు నమస్కారం AdQuQ4hVHpE https://www.youtube.com/watch?v=AdQuQ4hVHpE https://www.youtube.com/watch?v=AdQuQ4hVHpE
అన్నీ చాలా చక్కగా తేలికభాషలో వివరిస్తున్నందుకు ధన్యవాదాలు! లగ్న, చంద్ర నక్షత్రాల కోసం ఇక్కడ కామెంట్స్లో మీరు ఒకచోట ఆన్సర్ చేసినవిధంగా RVA Astrology web software లో చూస్తున్నాను. Name: Demo Default ; DOB=Today ’ ‘ s date; Time of birth = present time ఇచ్చి, Charts కింద వచ్చిన మొదటి రెండు Tables లో – లగ్న నక్షత్రం అంటే House ID 1 Star Lord మరియూ […]
నమస్తే సర్! BTR EP204 వీడియో చాలా బావుంది. ఈ క్రింది మైనర్ సందేహాలకి దయచేసి మీ గైడెన్స్ కావాలి. ఈ వ్యత్యాసాల వలన కాలిక్యులేషన్లో తేడాలు వస్తాయి కదా?! థాంక్యూ!
దశ కాల వ్యవధి నిర్ణయం లొ సమయాలు డ్రిక్ పంచాంగం లో ఒక రకంగా మరియూ kick అస్ట్రోలో ఒక రకంగా తేడా లు ఉన్నాయి కారణం ఏదయినా మాకు ఇబ్బంది గా ఉంది సార్ దీని ని ఎలా సరి చేసు కోవాలి G9ukDTsvcsU https://www.youtube.com/watch?v=G9ukDTsvcsU https://www.youtube.com/watch?v=G9ukDTsvcsU
“1136” “Vinod” id=”47570″ number=”16 @”Vinod”#p47570 వినోద్ sir నమస్కారం , మీ నుండి నేను చాలా knowledge నేర్చుకున్నాను, కానీ నాకు చాలా కాలం నుండి ఒక పెద్ద doubt undhi sir , అది ఏంటంటే ” మన జాతకం అనేది ముందు గానే రాసి ఉంటుంది కదా i mean గ్రహల postions ముందు గానే వాటి స్థానాలలో ఉంటాయి వాటిని బట్టే predict చేస్తాం , జాతకం లో గ్రహ దోషాలు […]