“1652” “GuestUser” id=”45209″ number=”1 @”GuestUser”#p45209 అష్టమ శని జరుగుతున్నప్పుడు general గా wavering mind, tension ఇలాంటి అన్ని జరుగుతాయి, అయితే ఈ తొందరపాటులో కొన్ని wrong decisions తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి శని చంద్రుల combination వల్ల తొందరపాటులో mistakes అన్నమాట, మళ్ళీ మళ్ళీ repetitive గా పునర్ ప్రయత్నం చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి అయితే ఇవన్నీ ఎప్పుడూ? దశా, progressions అవన్నీ సరిగ్గా లేనప్పుడు దాని significance సరిగ్గా లేనప్పుడు అవి సరైన ఫలితాలు ఇవ్వనప్పుడు అలాంటి సందర్భంలో ఈ అష్టమ శని వల్ల కొంత ఇబ్బంది అవకాశం ఉంటది. లేదు దశ బావుంది progressions బాగుంది అన్ని బాగుంది అంటే కొంచెం over గా ఉండే work load లేదంటే stressful గా ఉండడం, stagnant గా ఉండడం తప్ప దాని వల్ల ఎటువంటి serious negative గా జరగదు.