రాహు కేతువుల సెట్టింగ్స్ TRUE / MEAN position కూడా పెడితే కస్పల్ ఇంటర్లింక్ థియరీ కూడా RVA site లో కవర్ చేసినట్లు అవుతుంది కదా!?
LATEST
Astrology Videos most anticipated case studies are releasing at RVATelugu Channel. – Watch Now!
రాహు కేతువుల సెట్టింగ్స్ TRUE / MEAN position కూడా పెడితే కస్పల్ ఇంటర్లింక్ థియరీ కూడా RVA site లో కవర్ చేసినట్లు అవుతుంది కదా!?
Hi sir I have small doudt we have to consider true rahu or mean rahu for prediction.i observed that true rahu will direct sometimes rarely.mean rahu always in retrograde.so we have to take which one for prediction.
1_Drc4RcmUI https://www.youtube.com/watch?v=1_Drc4RcmUI https://www.youtube.com/watch?v=1_Drc4RcmUI మీరు చివర్లో చెప్పినట్లు, case studies చూసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇది చూస్తే ఇంకా క్లియర్గా అర్ధం అయింది. ఠాంక్యూ! Just few questions – 1 ఉపచయ, అపచయ స్థానాలు కేవలం Transit chart కేనా, లేక Progressive chart కి కూడా పరిశీలనలోకి తీసుకోవచ్చా? 2 Timeline 18.30 to 18.35 – గోచార గురువు 11 deg కి వృశ్చికం లో వచ్చాడు, నటల్ శని కుంభం […]
Sir your videos are very helpful to understand astrology. Pancha Mahapurusha Yogalu | Ep21 video lo midhuna lagnaniki Malavya yoga example icharu, andulo condition, sukruduni papa grahalu chudakunda undali annaru kada, ithe chart lo midhuna lagnaniki 10th position lo sukrudu single ga unnadu, sani 8th position lo single ga unnadu, deeni prakram papa graham ina […]
Another nice Video! అన్ని బేసిక్స్ కవర్ చాలా బాగా చేసారు. రాహువు పొజిషినల్ స్టేటస్ లో వుంటే ఎలావుంటుందో చెప్పలేదు? శతభిషం స్వనక్షత్రం.. తను ఎప్పుడూ వక్రించేవుంటాడు కదా, ఆ భావం ఉదాహరణకి భాగ్యం ఎలా ఉండొచ్చు? ఒక ఫలితం పితృ భావం పోయి వేరేది పూర్వపుణ్య ఫలం బావుంటుందా లేక మొత్తం ఫలితం పోతుందా?
అన్నా… గోచార ఫలితాలు చంద్రుణ్ణి రాశి బట్టి ఎందుకు చెప్తారు, లగ్నాలని బట్టి చెప్పొచ్చు గా, లగ్నమే ప్రధానము అయినప్పుడు రాశి ఫలాలు అన్ని తప్పేకద…..? అదే లగ్నాన్ని బట్టి గోచారంలో వున్న గ్రహాలను పరిగణలోకి తీసుకుని చెప్తే అందరికీ సింక్ అవ్వుద్ది కదా, లగ్నాన్ని బట్టి గోచార ఫలితాలు చెప్పేటప్పుడు చంద్రుడు లగ్నం నుంచి ఏ ఏ స్థానాలలో వుంటాడో తెలుస్తుంది కదా, అప్పుడు ఇంక కరెక్ట ఫలితాలు వచ్చే అవకాశం వుంది కదా, యూట్యూబ్ […]
“1531” “RaviKumar1″ id=”38657” number=”2 @”RaviKumar1″#p38657 రాహు కేతువుల సెట్టింగ్స్ TRUE / MEAN position కూడా పెడితే కస్పల్ ఇంటర్లింక్ థియరీ కూడా RVA site లో కవర్ చేసినట్లు అవుతుంది కదా!?
“1531” “RaviKumar1″ id=”38734” number=”5 @”RaviKumar1″#p38734 we will add this ✅
16 , 7,12,13