Guru shukra conjunction

మకర లగ్నం గురు శుక్ర గ్రహాలు 11th హౌస్ లో అనురాధ నక్షత్రం లో ఉన్నారు.శని 2nd house లో ఉన్నాడు అలాగే కుజుడు 8త్ హౌస్ లో ఉన్నాడు శని కుజులు 11త్ హౌస్ నీ చూస్తున్నారు సో ఈ కలయిక రిజల్ట్స్ ఎలా ఉంటుందీ

0 Comments
Inline Feedbacks
View all comments
Related Discussions