Ammayilaki rape lu jarigi chachhipotunnaru.ammayila birth chart lo rape jarige combination ni munde predict chesi save cheyagalige situation ni oka video chesi girls ki help cheyandi please!🙏 Ye planets yela place ayi vunte ammayiki rape jarigi pranam potundio munde teluskunela video cheyandi please
అమ్మాయిలకు రాపు జరిగే అవకాశం ఎంత?
·
-
·
ఇటువంటివి బహిరంగంగా నేర్పించలేము, ఇతర మార్గముల ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.
-
·
@RVAtelugu ma girls ki help chesina vallu avutaru mundu ga telsukuni save avutaru try to understand
-
·
జ్యోతిష్యం అనేది భూత భవిష్యత్ వర్తమాన కాలాలను మార్చలేదు, మీరు అనుకునే విషయాన్ని మార్చడానికి జ్యోతిషం ఉపయోగపడదు. ఎవరి భద్రతను వాళ్లే కాపాడుకోవాలి. ఈ విషయంపై మరింత లోతుగా తెలుసుకోవడానికి మీరు ఒక వేయి జాతకాల మీద పరిశోధన చేయండి.
-
·
@RVAtelugu maarchaledu ani annappudu inni videos deniki chestunnaru meru? Divorce, love marriage , iavanni jatakam lo ila combinations vunte ila jarugutundi ani enduku videos chwstunnaru mari meru?
-
·
మీరు జ్యోతిష్యం నేర్చుకుంటున్నారా?
Leave a Reply