next batch ye date lo start avvochu? enroll chesukovali ante process enti? fees entha sir?
కోర్సులో చేరడానికి ఎప్పుడు అవకాశం
·
-
·
fee enduku pencharu 😟😢
-
·
విజ్ఞాన ఆస్ట్రాలజీ కోర్సు పూర్తిగా ఉచితం. ఇది ఎప్పటికీ ఉచితంగానే ఉంటుంది. మీరు అన్ని కంటెంట్‌ను ఇక్కడే ఎలాంటి ఫీజులు లేకుండా యాక్సెస్ చేసుకోవచ్చు.
ఇతర రెండు ఆప్షన్లు (Mentorship)
మరిన్ని రెండు ఆప్షన్లు మెంటార్షిప్ తరహాలో ఉంటాయి. అందులో మా సమయం, శ్రద్ధ, వ్యక్తిగత సహాయం ఉంటాయి. అందుకే వాటికి ఒక విలువ నిర్ణయించబడి ఉంటుంది. ఎందుకంటే, మేము మా సమయానికి అత్యంత గౌరవం ఇస్తాము.ప్రత్యామ్నాయ అవకాశాలు
అదే సమయంలో, మీరు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న విశ్వవిద్యాలయాల డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులను కూడా పరిశీలించవచ్చు. ఉదాహరణకు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మరియు ఇతర ప్రభుత్వ అనుబంధ విశ్వవిద్యాలయాలు కూడా జ్యోతిష్య కోర్సులు అందిస్తున్నాయి.👉 కాబట్టి, నేర్చుకోవాలనుకునే వారికి ఉచిత మార్గం ఎప్పటికీ అందుబాటులో ఉంది.
https://www.youtube.com/playlist?list=PLvmzzcGHiU3T8ysWRfgA177yicB7Rcwrf
-
·
@RVAtelugu thank you for the free content, efforts, time, knowledge and your response, sir. I think for the first batch, fee is less than what it is showing now, thats why i asked.. I can understand, there will be reasons to do so.
Leave a Reply