Sir,
Naaku 5th position lo shani vunnaru..had one kid
I Have lost my kid 2 years back…
Shani 5th position lo vunte pillalu puttina vundara?
leka kids late ga pudataara?
naadi meena lagnam…
Plz..clarify
శని 5వ స్థానంలో ఉండటం వల్ల సంతానం కల
·
-
·
Aparna v ::: అయ్యా నమస్కారం
మీ పిల్లవాడు కాలం చేయడం అనేది బాధాకరం……
మీరు అడిగిన ప్రశ్నకు నాకు తెలిసినంత వరకు 5 మమ్ లో శని ఉండడం వల్ల సంతానం కలగడం కష్టం…భగవత్ అనుగ్రహం వల్ల కలగటం మంచిదికానీ ఆ పిల్లవాడు మరణించడం అంటే 5 స్థానాన్ని మాత్రమే చూడలేము ఆ పిల్ల వాడి జాతకరిత్య బలరిష్ఠ దోషాలు ఉన్న మరణం సంభవించవచ్చును….
దానికి 5 మా స్థానానికి పెద్దగా సంబంధం లేదని నా భావన…అన్యాదా బావించకండి
Leave a Reply