DilipKumar February 2, 2021 - 09:05 rahu graham kethu nakshtram lo kethu graham rahu nakshatram lo vuntae results ela vuntai sir
1 , 1,7
“927” “DilipKumar” id=”3012″ number=”1 @”DilipKumar”#p3012 పరివర్తనం అవుతుంది అది
ఉదారణకు
కుంభ లగ్నానికి సప్తమ స్థానంలో గురువు మఘ నక్షత్రం లో వున్నాడు.
రాహువు మూల నక్షత్రం లో లాభం లో వున్నాడు
కేతువు ఆరుద్ర నక్షత్రం లో పంచమం లో వున్నాడు.
లగ్న భావం పైన గురువు మాత్రమే కాకుండా రాహు కేతువు ల ప్రభావం కూడా ఉన్నట్టు తీసుకోవచ్చా సర్,
ఈ జాతకుడి పెళ్లి కి కూడా రాహు కేతు గ్రహాలు ప్రభావం ఉన్నట్టు నేను భావిస్తున్నాను ?
నా విశ్లేషణ ని సరిచేయుదురు