మేషం రాహువు తులలో కేతువు ఉంటే మిగతా గ్రహాలు రేవతి నుండి వృశ్చికం లో ఉంటే

GuestUser started this discussion in Telugu
GuestUser Avatar

·

ఒక్క విషయం Sir, మేషం రాహువు తులలో కేతువు ఉంటే మిగతా గ్రహాలు రేవతి నుండి వృశ్చికం లో ఉంటే ఎక్కువ problems ఉంటాయి అయితే వృషభం నుండి కన్య మధ్య ఉంటే తక్కువ అన్నారు , నిజానికి రాహువును తల గా భావిస్తే , కేతువు ను సర్ప తోకలా భావిస్తే, వృషభం నుండి కన్య లో ఉన్న గ్రహాలను సర్పంలో ఉన్నట్లు మిగతా వైపు ఉన్న గ్రహాలను సర్పం వెలుపల వున్నట్లుగా భావన చేయాలి అన్నది సమంజసమేమో ! అంటే చిరంజీవి గారి జాతకంలో గ్రహాలన్నీ సర్పాలకు వెలుపలున్నాయి కాబట్టి ఆయన జాతకంలో కాలసర్ప దోషం లేదనేది నా అభిమతం ! ఇంకా మీ exoerience లో ఎలాంటి వి సర్ప దోషం తో బాధపడుతున్నారు తెలుపగలరు.