తెంగ్లీష్ వినలేక కట్టివేశాను
తెంగ్లీష్ వినలేక కట్టివేశాను
Birth horoscope ni base cheskoni chepthara astrology leka present horoscope aa?
నమస్తే సార్ … … ప్రస్తుతం ఏ దశ నడుస్తుంది.. ఎలా తెల్సుకోవడం.. దయచేసి వివరించగలరు … … SD0HRDC75_s https://www.youtube.com/watch?v=SD0HRDC75_s https://www.youtube.com/watch?v=SD0HRDC75_s
hi sir thank you for ur contribution to the society … … .. my question is to know about mother -in -law,father-in-law position where to identify u7DDJrcv1qU https://www.youtube.com/watch?v=u7DDJrcv1qU https://www.youtube.com/watch?v=u7DDJrcv1qU
Horary chart ni oka time lo EX: morning 9AM analyse chesina taruvata malli same horary number ni evening time analyse cheyavacha
Dear Sir Sun moves from one raasi to another raasi in 30days. Then sun moving from one lagnam to another one for every 2 hrs how do we correlate? Kindly explain. AdQuQ4hVHpE https://www.youtube.com/watch?v=AdQuQ4hVHpE https://www.youtube.com/watch?v=AdQuQ4hVHpE
“989” “YouTubeUser” id=”3379″ number=”1″ “YouTubeUser @YouTubeUser#3379 ధన్యవాదాలు అండి లేకపోతే మీరు ఇంకా ఇబ్బంది పడే వాళ్లు, తర్వాతి కాలంలో చేసిన వీడియోలలో తెలుగు మాత్రమే వాడడానికి ప్రయత్నించాము కానీ అది కూడా పూర్తిస్థాయిలో సాధించలేకపోయాము.
ఈ మెసేజ్ లో కూడా ఏదన్నా ఒత్తులు పొల్లులు తప్పులు ఉంటే క్షమించండి Google voice telugu keyboard కి మేము రుణపడి ఉంటాము 🙏
@RVA Telugu ప్రయత్నం చెయ్యి బాబు. తెలుగు భాషను తల్లిలా కాపాడవలసింది మీరే.
నేను కనీసం 30 దేశస్తులుతో పని చేసాను. మన తెలుగు వాళ్ళు వాడిన ఆంగ్ల పదాలు ఎవరు వాడరు. ధవుర్భాగ్యం ఏమిటంటే ఇద్దరు తెలుగువారు కలిస్తే ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు.
మీరు మాకు ఒక వరంలా దొరికారు, మీకు తర్జుమా చేయడానికి సమయం కనుక ఉంటే వీడియోలు అన్నీ మేము తెలుగులోకి సబ్ టైటిల్స్ జతపరచాలని అనుకుంటున్నాం మీరు రాసి పంపిస్తే మేము వాటిని Transcripts లో కలుపుతాము
మీకు ఆసక్తి ఉంటే మా website forum గుంపులో చేరండి https://www.rahasyavedicastrology.com/ask/d/989/ https://www.rahasyavedicastrology.com/ask/d/989/
@RVA Telugu నాకు తర్జుమా చేయగలిగిన నైపుణ్య లేదు. నేను 39 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల బయట అందులో 20 సంవత్సరాలు విదేశాల్లో వున్నాను. తెలుగు వాడటం అలవాటు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాను. మీలాంటి యువత కూడా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడితే నా ప్రయత్నం సులభమవుతుంది. తెలుగు పరిస్థితి చుస్తే బాధ భాదవేస్తుంది. అందుకే మీ వీడియో పై వ్యాక్య చేసింది.
7,12 , 7,24