Sir, ఒకటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరి పుణ్య ఫలానికి

@tejaswi3078 started this discussion in YT Comments
@tejaswi3078 Avatar

·

Sir, ఒకటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరి పుణ్య ఫలానికి తగట్టు వాళ్ళకి వేరే వేరే Astrologers దొరుకుతున్నప్పుడు, matches విషయం లో కూడా అలానే ఎవరి vibes కి తగ్గట్టు people ni attract చేయడం జరుగుతుంది కదా? అప్పుడు ఎవరు ఎవరికి matches చూడొచ్చు, ఫ్యామిలీ లో ఎవరు తమ పిల్లలకి matches చూస్తే వర్క్ అవుతుంది లేదా జాతకుడు సొంతంగా చుస్కోవాలా అనేది కూడా identify చేయొచ్చా astrology తో?