1) నమస్తే అండి! Just FYI – జాతకుడి జాబ్ వివరాలకి మీరు Geo Stationary Satellite అని కాకుండా Geo Spatial Analysis అని గూగుల్ సెర్చ్ చేస్తే సరి అయిన వివరాలు తె(లిసేవి)లుస్తాయి. GIS లాంటి టూల్స్ వాడి భూమి ఉపరితలం మీద పరిస్తితులు, GPS, location-based data లాంటివి అధ్యయనం చేస్తారు దాంట్లో.
2) తన బర్త్ టైం 07:50 అని చెప్తుంటే మీరు 07:55 గా టైప్ చేసుకున్నారు. ఒకవేళ RVA రీసెర్చ్ ఫారంలో అలా ఇచ్చాడేమో, మీరు అతనితో మాట్లాడుతూ ఫారం లోని డేటానే చూసి టైప్ చేసారేమో తెలియదు. Ofcourse, ఏదేమైనా LMT ~ Sunrise లో ఏమీ తేడా రాదనుకోండి…another Just FYI … అంతే 😊
Leave a Reply