నటుడు కాదు నటించే మెకానిక్ షెడ్ లో ప

lavanyakrupa8612 started this discussion in YT Comments
lavanyakrupa8612 Avatar

·

మీ సహనం కి మెచ్చుకోవాలి sir, ee videos తో ఒకటి అర్థం అయింది మీరు చాలా సహజం అయిన వ్యక్తి అని, ఆ నటుడు అవ్వాలనుకుంటున్న వ్యక్తి నటుడు కాదు కదా మెకానిక్ షెడ్ లో నట్లు వేసుకోడానికి కూడా పనికిరాడు అని, ఏమి చేస్తున్నారో అడిగితే నాకు కేతు దశ ఉంది మొన్నటి వరకు ఈ సోది అంతా ఎందుకు, అంటే వినోద్ గారు అనుకోవాలి అబ్బా ఎంత జ్ఞాన సంపన్నుడు తో మాట్లాడుతున్నాను అని, ఈ బుర్ర తో ఫిల్మ్ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర అసిస్టెంట్ గా కూడా వెళ్ళలేవు గుర్తు పెట్టుకో