రాహువు బాగున్నాడా?

Anish_editz-y4h started this discussion in YT Comments
Anish_editz-y4h Avatar

·

రాహువు నాల్గవ స్థానంలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు. శని 12వ స్థానంలో ఉన్నాడు. సో నక్షత్రాధిపతి ధన తృతీయాధిపతి 12వ స్థానంలో ఉన్నందున రాహు మహాదశ బాగుండదా? శని జేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు బుధుడు లాభం లో ఉన్నాడు శని దిక్ బలాన్ని పొందాడు కనుక రాహువు బాగున్నాడు అనుకోవచ్చా?