రాహువు మహాదశ ఎలా ఉంటుంది ?

ArunaRoyal777 started this discussion in YT Comments
ArunaRoyal777 Avatar

·

3056::::సార్… ఒక జాతకంలో గురువు వచ్చి, స్వాతి నక్షత్రంలో తుల లో ఉన్నాడు .రాహువు వచ్చి మిధున రాశి పునర్వసు ఒకటవ పాదం లో ఉన్నాడు. గురువు వక్రించి ఉన్నాడు. ఇప్పుడు రాహు మహాదశ ఎలా ఉంటుంది ???బుధుడు వచ్చి రోహిణి రెండవ పాదంలో ఉన్నాడు. శుక్రుడు కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నాడు. లగ్నము శ్రవణా నక్షత్రం ఒకటో పాదం, శని వక్రించి హస్త నాలుగో పాదంలో ఉన్నాడు .రవి మృగశిర నక్షత్రం రెండవ పాదం లో ఉన్నాడు. కుజుడు హస్తా రెండవ పాదంలో ఉన్నాడు. చంద్రుడు అశ్విని నక్షత్రం మూడవ పాదం,,కేతువు పూర్వాషాడ మూడవ పాదం. ఈ జాతకంలో గమనిస్తే చాలా గ్రహాలు చంద్ర నక్షత్రానికి కనెక్ట్ అయి ఉన్నాయి,,,, అవి ఏంటంటే లగ్నము,కుజుడు, శని, బుధుడు ఇవన్నీ చంద్ర నక్షత్రం లోనే ఉన్నాయి. ఈ జాతకంలో చంద్ర మహాదశ లోనే బాగా గ్రో అయ్యి, చంద్రదశ ఎండింగ్ లో జీవితమంతా డౌన్ ఫాల్ అయింది.