ఆయుర్వేద మెడిసిన్ మరియు నేచురోపతి

radhikatummala741 started this discussion in YT Comments
radhikatummala741 Avatar

·

ఆయుర్వేద మెడిసిన్ & naturopathic food proceed తో ఈమెకి రిలీఫ్ వస్తుంది

రోజు 3 times empty stomach ఉన్నపుడు abdomen మిద cool water లొ తడిపిన తడి క్లాత్ వేస్తే రిలీఫ్ ఉంటుంది

హార్మోన్ ప్రాబ్లం కి gut health కి link ఉంది.తేలికగా అరిగే food తింటూ food లొ 50 % fruits ఉండేలా చూడండి

హార్మోన్ ప్రాబ్లం చాలా చిన్నది.naturopathi లొ 100 days లొ relief sure ఉంటుంది

Diet మార్చనిది ఎన్ని మందులు వాడిన నో use