లగ్నం తులా అందులో గురువు 10 th house లో పుష్యమి నక్షత్రం లొ ఉన్నాడు గురు దశ యోగించే అవకాశం ఉందా లేదంటే గురువు లో గురువు యోగిస్తద లేక మిగిలిన గురుదశా యోగిస్తుంద, ఇంతకు ముందు వచ్చిన రాహు దశ అంతగా యోగించలేదు.
నెక్స్ట్ డౌట్
వెస్ట్రన్ astrology లొ యురేనస్ కి శనికి 2 డిగ్రీ ల తేడా లో ట్రైన్ aspect undi అలగే చంద్రుడి కి శని కి కూడా perfect degrees లొ train aspect వుంది అలాగే చంద్రుడికి యురేనస్ కి 2 డిగ్రీ ల తేడాలో ట్రైన్ aspect ఉంది, progression10 th house opposition natal యురేనస్ perfect degrees లొ ఉంది అలాగే natal mars కి progression Jupiter కి perfect degrees opposition వుంది మరియు progression sun కీ natal Jupiter కీ perfect sextail aspect ఉంది మరియు చర రాశుల్లో బుడుడి కి గురువుకి స్క్వేర్ perfect degrees లొ ఉంది ఇప్పుడు ఎ aspects strong గా ఉన్నాయి . Opposition strong గా పనిచేస్తుందా లేక ట్రైన్ పనిచేస్తుందా .sir please reply me.
Plz reply me sir
“1150” “SoujanyaManjunath” id=”3987″ number=”2 @”SoujanyaManjunath”#p3987
“1150” “Soujanya6″ id=”3968” number=”1 @”Soujanya6″#p3968 మీ ప్రశ్నకు నేను ఈ వీడియోలో సమాధానం చెప్పాను
b7BAt48RxIw
https://www.youtube.com/watch?v=b7BAt48RxIw
2,3,7 , 2,3,7,15
దశమ గురు యోగిస్తాడు.
చాలా గొప్ప గురువులు దొరుకుతారు జీవితంలో